Official Updates
Janasena Party : వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు Janasena Party : కందుకూరు ఘటన పై వైసిపి నాయకులకు కౌంటర్ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజమహేంద్రవరం పార్టీ అధ్యక్షులు వై. శ్రీనివాస్ Janasena Party : విజయవాడ డివిజనల్ రైల్వే స్టేషన్ సందర్శించిన పవన్ కల్యాణ్ Janasena Party : ఆస్తి పన్ను, పెయిడ్ పార్కింగ్ విషయంలో జనసేన పార్టీ ధర్నా Janasena Party : టిడ్కో గృహాల బాధితుల విషయమై అధికారులు నిలదీసిన జనసేన పార్టీ Janasena Party : పోసాని కృష్ణ మురళి పై జనసేన నాయకులకు ఫిర్యాదు Janasena Party : కార్యకర్త చల్లా లక్ష్మణ్ కుటుంబానికి 5 లక్షల బీమా అందజేత Pree Meet : ముద్రగడ వాక్యాలను ఖండించిన వై. శ్రీనివాస్, బార్లపూడి క్రాంతి Programs : కొణిదల వెంకట్రావు గారి సంస్కరణ సభ Praja Rajyam Party : ప్రజారాజ్యం పార్టీ సమావేశంలో Janasena Party : వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు Janasena Party : కందుకూరు ఘటన పై వైసిపి నాయకులకు కౌంటర్ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజమహేంద్రవరం పార్టీ అధ్యక్షులు వై. శ్రీనివాస్ Janasena Party : విజయవాడ డివిజనల్ రైల్వే స్టేషన్ సందర్శించిన పవన్ కల్యాణ్ Janasena Party : ఆస్తి పన్ను, పెయిడ్ పార్కింగ్ విషయంలో జనసేన పార్టీ ధర్నా Janasena Party : టిడ్కో గృహాల బాధితుల విషయమై అధికారులు నిలదీసిన జనసేన పార్టీ Janasena Party : పోసాని కృష్ణ మురళి పై జనసేన నాయకులకు ఫిర్యాదు Janasena Party : కార్యకర్త చల్లా లక్ష్మణ్ కుటుంబానికి 5 లక్షల బీమా అందజేత Pree Meet : ముద్రగడ వాక్యాలను ఖండించిన వై. శ్రీనివాస్, బార్లపూడి క్రాంతి Programs : కొణిదల వెంకట్రావు గారి సంస్కరణ సభ Praja Rajyam Party : ప్రజారాజ్యం పార్టీ సమావేశంలో Janasena Party : వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు Janasena Party : కందుకూరు ఘటన పై వైసిపి నాయకులకు కౌంటర్ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజమహేంద్రవరం పార్టీ అధ్యక్షులు వై. శ్రీనివాస్ Janasena Party : విజయవాడ డివిజనల్ రైల్వే స్టేషన్ సందర్శించిన పవన్ కల్యాణ్ Janasena Party : ఆస్తి పన్ను, పెయిడ్ పార్కింగ్ విషయంలో జనసేన పార్టీ ధర్నా Janasena Party : టిడ్కో గృహాల బాధితుల విషయమై అధికారులు నిలదీసిన జనసేన పార్టీ Janasena Party : పోసాని కృష్ణ మురళి పై జనసేన నాయకులకు ఫిర్యాదు Janasena Party : కార్యకర్త చల్లా లక్ష్మణ్ కుటుంబానికి 5 లక్షల బీమా అందజేత Pree Meet : ముద్రగడ వాక్యాలను ఖండించిన వై. శ్రీనివాస్, బార్లపూడి క్రాంతి Programs : కొణిదల వెంకట్రావు గారి సంస్కరణ సభ Praja Rajyam Party : ప్రజారాజ్యం పార్టీ సమావేశంలో
Y Srinivas with Pawan Kalyan

జనసేన పార్టీ అభ్యుదయ నాయకుడు

జనసేన పార్టీ అభ్యుదయ నాయకుడు

జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై.శ్రీనివాస్ గారు రాజకీయాల్లో విశిష్ట సేవలందిస్తున్న అభ్యుదయ నాయకులు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఉమ్మడి తూర్పు  గోదావరి జిల్లాలలో పార్టీకి విశేషంగా సేవలందిస్తూ, ప్రజా నాయకత్వంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానిగా పదహారేళ్ళ వయసులో ప్రారంభమైన ఆయన ప్రస్థానం రక్తదానం, నేత్రదానం మరియు అనేక సేవా కార్యక్రమాలతో కొనసాగింది. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం తర్వాత కోస్తాంధ్ర  జిల్లాల వ్యాప్తంగా మెగా అభిమానులను సమన్వయ పరిచి, పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ప్రజారాజ్యం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, యువతకు రాజకీయ ప్రేరణగా నిలిచారు.

జనసేన ఆవిర్భావం అనంతరం, శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, పార్టీ వ్యాప్తి కోసం సమర్థవంతంగా పనిచేస్తున్నారు. పార్టీ కార్యకలాపాలు, సమీకరణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తన నాయకత్వ ప్రతిభను నిరూపించుకున్నారు.

జనసేన పార్టీలో వై.శ్రీనివాస్ గారు సేవాదళ్ కో-ఆర్డినేటర్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ వైస్ ఛైర్మన్, రాష్ట్ర బూత్ కమిటీ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజాసేవా లక్ష్యంతో పార్టీని ప్రజల మధ్యకు చేరుస్తూ, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లడంలో నిష్టతో పనిచేస్తున్నారు.

పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకనుగుణంగా స్థానిక కేడర్ తయారుచేయడం, వివిధ సామాజిక వర్గాల్లో మద్దతుదారులను సమీకరించడం, రాజకీయ వ్యూహాలను విజయవంతంగా అమలు చేయడం వంటి అంశాలలో వై.శ్రీనివాస్ గారు విశేష ప్రతిభ కనబరిచారు. 2014 ఎన్నికల సమయంలో రాజమండ్రి నగరం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆకుల సత్యనారాయణ గారి విజయం కోసం కృషి చేశారు. 2019 ఎన్నికల్లో కూటమి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి గెలుపు కోసం పార్టీ నాయకులు మరియు ఆయన అనుచర బృందంతో వార్డు వార్డుకి తిరిగి ఎన్నికల ప్నిరచారం నిర్వహించారు.

స్థానిక ప్రజా సమస్యలపై అవగాహనతో, పరిష్కార మార్గాలు సాధించడంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ, జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నారు. పార్టీ అధినేత సిద్ధాంతాల కోసం తనతో కలిసి అడుగులు వేసిన తన మిత్రులు మరియు అనుచరులకు రాష్ట్రస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కూటమి ప్రభుత్వంలో  అనేక పదవులు దక్కేలా కృషిచేసి సఫలీకృతులయ్యారు.

మెగా కుంటుంబానికి విదేయుడిగా, జనసేన అధినేతకు అత్యంత నమ్మకస్తుడిగా పేరుతెచ్చుకున్న వై. శ్రీనివాస్ త్వరలో రాజమహేంద్రవరం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కు జరగనున్న ఎన్నికల కోసం పార్టీ నిర్ణయం మేరకు వార్డు స్థాయిలో కేడర్ ను  బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు